తెలుగు కనబడాలి- తెలుగు వినబడాలి.
*******************************************
తెలుగు భాష ఉన్నతి కోసం, తెలుగు సాహిత్య పరిరక్షణ కోసం
సదా పాటుపడే నిబద్ధత గలిగిన ఏకైక సంస్థ- తెలుగు రక్షణ వేదిక
2006లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం అనే నాలుగు స్తంభాలపై తెలుగు రక్షణ వేదిక నిర్మాణం జరిగింది.
2006లో తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయం అనే నాలుగు స్తంభాలపై తెలుగు రక్షణ వేదిక నిర్మాణం జరిగింది.
అప్పటి నుండి నిరంతరం తెలుగు భాష సొబగుల ప్రసరణకై ఉద్యమిస్తూనే ఉంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి